ఐఆర్‌డీఈలో


Sun,July 14, 2019 12:36 AM

డెహ్రాడూన్‌లోని డీఆర్‌డీవో-ఇన్స్‌స్ట్రుమెంట్స్ రిసెర్చ్ & డెవలప్‌మెంట్ ఎస్టాబ్లిష్‌మెంట్ (ఐఆర్‌డీఈ) అప్రెంటిస్‌షిప్ కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
-మొత్తం అప్రెంటిస్‌లు-30
-అర్హత: పదోతరగతి,సంబంధిత ఐటీఐ ట్రేడుల్లో ఉత్తీర్ణత.
-దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో
-ఎంపిక: రాతపరీక్ష, ఇంటర్వ్యూ
-చివరితేదీ: జూలై 21
-వెబ్‌సైట్: www.drdo.gov.in

356
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles