ఏఐసీటీఈ ఎంబీఏ


Thu,July 11, 2019 12:05 AM

ఎంబీఏ/పీజీడీఎం కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ 2019 ప్రకటనను ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఏఐసీటీఈ) విడుదల చేసింది.
aicte-logo
-కోర్సు: ఎంబీఏ/పీజీడీఎం (ఇన్నోవేషన్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అండ్ వెంచర్ డెవలప్‌మెంట్-ఐఈవీ)
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: జూలై 20
-ఎంపిక: ఆన్‌లైన్ టెస్ట్ ద్వారా
-ఆన్‌లైన్ టెస్ట్ తేదీ: జూలై 28
-వెబ్‌సైట్: www.aicte-india.org

352
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles