సీపీసీబీలో42 ఉద్యోగాలు


Wed,July 10, 2019 01:44 AM

న్యూఢిల్లీలోని సెంట్రల్‌ పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డ్‌ (సీపీసీబీ) వివిధ విబాగాల్లో ఖాళీగా ఉన్న కన్సల్టెంట్‌ తదితర పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
Central_Pollution
-మొత్తం పోస్టులు: 42
-విభాగాలవారీగా ఖాళీలు: రిసెర్చ్‌ అసోసియేట్‌-1, కన్సల్టెంట్‌(ఏ)-6, కన్సల్టెంట్‌(బీ)-9, కన్సల్టెంట్‌(ఏ/బీ)-23, కన్సల్టెంట్‌(బీ) ఫైనాన్స్‌-2, కన్సల్టెంట్‌ (బీ) అడ్మినిస్ట్రేషన్‌-1
-అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎన్విరాన్‌మెంటల్‌ సైన్స్‌/మేనేజ్‌మెంట్‌లో మాస్టర్‌ డిగ్రీ లేదా బ్యాచిలర్‌ డిగ్రీ, ఎంకాం, సీఏ, ఎంబీఏ (హెచ్‌ఆర్‌), డిగ్రీ+హెచ్‌ఆర్‌లో పీజీ డిప్లొమా ఉత్తీర్ణత. సంబంధిత విభాగంలో అనుభవం ఉండాలి.
-పే స్కేల్‌: రిసెర్చ్‌ అసోసియేట్‌కు రూ. 40,000, కన్సల్టెంట్‌ (ఏ)కు రూ. 60,000/- మిగతా పోస్టులకు రూ. 80,000/- చెల్లిస్తారు.
-ఎంపిక: పర్సనల్‌ ఇంటర్వ్యూ ద్వారా
-దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో
n దరఖాస్తులకు చివరితేదీ: జూలై 27
n వెబ్‌సైట్‌ :www.cpcb.nic.in

682
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles