సీఆర్‌ఐఎస్‌లో ఇంజినీర్లు


Wed,July 10, 2019 01:42 AM

న్యూఢిల్లీలోని రైల్వే మంత్రిత్వశాఖకు చెందిన స్వయంప్రతిపత్తి హోదా కలిగిన సెంటర్‌ ఫర్‌ రైల్వే ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్స్‌ (సీఆర్‌ఐఎస్‌) ఖాళీగా ఉన్న అసిస్టెంట్‌ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది.
logo-cris
-పోస్టు పేరు: అసిస్టెంట్‌ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌
-మొత్తం పోస్టులు: 50
-అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/బీటెక్‌, ఎంఈ/ఎంటెక్‌, ఎంసీఏ, నాలుగేండ్ల బీఎస్సీ డిగ్రీ ఉత్తీర్ణత. గేట్‌ -2019 స్కోర్‌ కార్డ్‌ ఉండాలి. 22 -27 ఏండ్ల మధ్య ఉండాలి.
-ఎంపిక: గేట్‌ స్కోర్‌-2019 ద్వారా
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-దరఖాస్తులకు చివరితేదీ: ఆగస్టు 7
-వెబ్‌సైట్‌: www.cris.org.in

345
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles