పీజీఐఎంఈఆర్‌లో


Wed,July 10, 2019 01:40 AM

చండీగఢ్‌లోని పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ & రిసెర్చ్‌ (పీజీఐఎంఈఆర్‌) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న కింది పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది.
pgimer
-మొత్తం పోస్టులు: 39
-పోస్టుల వివరాలు: అకౌంట్స్‌ ఆఫీసర్‌, ట్యూటర్‌/క్లినికల్‌ ఇన్‌స్ట్రక్టర్‌, అసిస్టెంట్‌ అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌, మెడికల్‌ సోషల్‌ వర్కర్‌, అసిస్టెంట్‌ (ఎన్‌ఎస్‌), పర్సనల్‌ అసిస్టెంట్‌, స్టోర్‌ కీపర్‌, టెక్నికల్‌ అసిస్టెంట్‌/టెక్నీషియన్‌, ల్యాబ్‌ టెక్నీషియన్‌, అప్పర్‌ డివిజన్‌ క్లర్క్‌, క్యాషియర్‌, స్టెనోగ్రాఫర్‌, లోయర్‌ డివిజన్‌ క్లర్క్‌.
-అర్హత: పీజీఐఎంఈఆర్‌ నిబంధనలను అనుసరించి అర్హత, వయస్సు, అనుభవం ఉండాలి.
-ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-దరఖాస్తులకు చివరితేదీ: ఆగస్టు 7
-వెబ్‌సైట్‌: www.pgimer.edu.in

322
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles