ఐబీపీఎస్‌లో ప్రోగ్రామర్లు


Wed,July 10, 2019 01:35 AM

ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ బ్యాంకింగ్‌ పర్సనల్‌ సెలక్షన్‌ (ఐబీపీఎస్‌) ప్రోగ్రామర్‌ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.
పోస్టులు-ఖాళీలు:
-అనలిస్ట్‌ ప్రోగ్రామర్‌ (లినిక్స్‌)-2, అనలిస్ట్‌ ప్రోగ్రామర్‌ (విండోస్‌)-1, రిసెర్చ్‌ అసోసియేట్‌-2.
-జీతభత్యాలు: అనలిస్ట్‌ ప్రోగ్రామర్లకు ఏడాదికి రూ. 7,56,440/-, రిసెర్చ్‌ అసోసియేట్లకు ఏడాదికి రూ.9,36,020/-
-అర్హతలు: ప్రోగ్రామర్‌ పోస్టులకు బీఈ/బీటెక్‌ లేదా ఎంసీఏ ఉత్తీర్ణతతోపాటు సంబంధిత రంగంలో ఐదేండ్ల అనుభవం ఉండాలి.
-రిసెర్చ్‌ అసోసియేట్‌ పోస్టులకు పీజీలో సైకాలజీ/ఎడ్యుకేషన్‌ లేదా మేనేజ్‌మెంట్‌ (హెచ్‌ఆర్‌)లో కనీసం 55 శాతం మార్కులతో ఉత్తీర్ణత.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: జూలై 20
-పరీక్ష తేదీలు: ఆగస్టు మొదటివారంలో
-వెబ్‌సైట్‌: https://www.ibps.in

378
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles