ఎగ్జిక్యూటివ్ పోస్టులు


Tue,July 9, 2019 01:08 AM

వైజాగ్‌లోని డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (డీసీఐఎల్) తాత్కాలిక ప్రాతిపదికన ఖాళీగా ఉన్న ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది.
DREDING
-పోస్టు పేరు: ఎగ్జిక్యూటివ్-5 ఖాళీలు
-అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డ్రెడ్జింగ్ అండ్ హార్బర్ ఇంజినీరింగ్‌లో మాస్టర్ డిగ్రీ (ఎంఈ/ఎంటెక్) ఉత్తీర్ణతతోపాటు ఏడాదిపాటు అనుభవం ఉండాలి. నెలకు రూ. 30,000/- చెల్లిస్తారు.
-వయస్సు: 35 ఏండ్లకు మించరాదు.
-ఎంపిక: పర్సనల్ ఇంటర్వ్యూ
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-దరఖాస్తులకు చివరితేదీ: జూలై 23
-వెబ్‌సైట్: www.dredge-india.com

942
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles