ఎన్‌సీఆర్‌ఏలో ట్రెయినీలు


Tue,July 9, 2019 01:06 AM

పుణెలోని నేషనల్ సెంటర్ ఫర్ రేడియో ఆస్ట్రోఫిజిక్స్ (ఎన్‌సీఆర్‌ఏ) ఖాళీగా ఉన్న ట్రెయినీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.NCRA
-పోస్టు: అడ్మినిస్ట్రేటివ్ ట్రెయినీ-7 ఖాళీలు
-అర్హత: బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత. టైపింగ్ స్కిల్‌తోపాటు కంప్యూటర్ అప్లికేషన్‌లో పరిజ్ఞానం ఉండాలి.
-వయస్సు: 2019 జూలై 1 నాటికి 28 ఏండ్లకు మించరాదు.
-పే స్కేల్: రెండేండ్లపాటు స్టయిఫండ్ రూ.15,000/- చెల్లిస్తారు.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: జూలై 20
-వెబ్‌సైట్: www.ncra.tifr.res.in

472
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles