గురుకులాల్లో ఉచిత శిక్షణ


Tue,July 9, 2019 12:59 AM

హైదరాబాద్‌లోని తెలంగాణ సాంఘిక సంక్షేమ, గిరిజన గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించే ఐఐటీ -జేఈఈ లాంగ్‌టర్మ్, క్లాట్ ఉచిత శిక్షణ ప్రవేశాల కోసం ఎస్సీ/ఎస్టీ విద్యార్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.

ఐఐటీ లాంగ్ టర్మ్, క్లాట్ ఉచిత శిక్షణ

-అర్హత: ఐఐటీ శిక్షణకు ఇంటర్‌తోపాటు 2019లో జేఈఈ మెయిన్లో 60-70 శాతం పర్సంటైల్ మార్కులు పొందిన తెలంగాణకు చెందిన ఎస్సీ/ఎస్టీ విద్యార్థులు. క్లాట్ శిక్షణకు పదోతరగతి ఉత్తీర్ణత పొంది ఇంటర్ (ఆర్ట్స్/సైన్స్) మొదటి ఏడాది చదువుతున్న ఎస్సీ విద్యార్థులు మాత్రమే అర్హులు.
-దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో
-తరగతులు ప్రారంభం: జూలై 15
-చిరునామా: ఐఐటీ లాంగ్ టర్మ్ కోసం ప్రిన్సిపాల్, టీఎస్‌డబ్ల్యూఆర్‌జేసీ గౌలిదొడ్డి (ఫోన్-9398795047), క్లాట్ లాంగ్ టర్మ్ కోసం ప్రిన్సిపాల్ (ఫోన్-9704550234, 9949356339, 8374161149 సంప్రదించవచ్చు.

1650
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles