మద్రాస్‌ హైకోర్టులో


Sun,July 7, 2019 01:31 AM

తమిళనాడులోని హైకోర్ట్‌ ఆఫ్‌ మద్రాస్‌ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న కింది పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
MADRAS_HIGH_COURT
-మొత్తం పోస్టులు : 573
-పోస్టులు- ఖాళీలు
-కంప్యూటర్‌ ఆపరేటర్‌-76, టైపిస్ట్‌-229, అసిస్టెంట్‌-119, రీడర్‌/ఎగ్జామినర్‌-142, జీరాక్స్‌ ఆపరేటర్‌-7
-అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్‌ డిగ్రీ లేదా తత్సమాన పరీక్ష ఉత్తీర్ణత.
-వయస్సు: 18 నుంచి 30 ఏండ్ల మధ్య ఉండాలి. పోస్టులను బట్టి వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
-ఎంపిక: రాత పరీక్ష , స్కిల్‌టెస్ట్‌ ద్వారా
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: జూలై 31
-వెబ్‌సైట్‌: www.mhc.tn.gov.in

790
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles