డీఆర్‌డీవోలో 40 ఖాళీలు


Sun,July 7, 2019 01:30 AM

న్యూఢిల్లీలోని డీఆర్‌డీవో పర్సనల్‌ డిపార్ట్‌మెంట్‌ అయిన రిక్రూట్‌మెంట్‌ & అసెస్‌మెంట్‌ సెంటర్‌ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న సైంటిస్ట్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది.
drdo
-మొత్తం ఖాళీలు: 40
-పోస్టులు-ఖాళీల వివరాలు: సైంటిస్ట్‌ (ఎఫ్‌)-2, సైంటిస్ట్‌ (ఈ)-4, సైంటిస్ట్‌ (సీ)-21, సైంటిస్ట్‌ (డీ)-13
-అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి మెకానికల్‌/ప్రొడక్షన్‌, ఏరోనాటికల్‌/ఏరో’స్పేస్‌, ప్రొడక్షన్‌ & ఇండస్ట్రియల్‌, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌/ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ టెలికమ్యూనికేషన్‌, ఎలక్ట్రికల్‌, కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజినీరింగ్‌ లేదా తత్సమాన విభాగాల్లో కనీసం 60 శాతం మార్కులతో బీఈ/బీటెక్‌ ఉత్తీర్ణత. సంబంధిత విభాగంలో అనుభవంతోపాటు ఎంఈ/ఎంటెక్‌ ఉన్నవారికి ప్రాధాన్యం ఉంటుంది. జర్మన్‌, ఫ్రెంచ్‌, రష్యన్‌, జపనీస్‌, చైనీస్‌ భాషల్లో పరిజ్ఞానం/ప్రావీణ్యం ఉండాలి.
-పే స్కేల్‌: సైంటిస్ట్‌ (ఎఫ్‌) పోస్టులకు రూ. 1,31,100/- సైంటిస్ట్‌ (ఈ) పోస్టులకు కు రూ. 1,23,100/-, సైంటిస్ట్‌ (సీ) పోస్టులకు రూ. 67,700/, సైంటిస్ట్‌ (డీ) పోస్టులకు రూ. 78,800/-
-ఫీజు: రూ. 100/- ఎస్సీ/ఎస్టీ/పీహెచ్‌సీ, మహిళా అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు.
-ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-దరఖాస్తులకు చివరితేదీ: జూలై 12
-వెబ్‌సైట్‌: http://rac.gov.in

1832
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles