సైంటిస్ట్‌ పోస్టులు


Sun,July 7, 2019 01:28 AM

హైదరాబాద్‌లోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కెమికల్‌ టెక్నాలజీ (ఐఐసీటీ) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న సైంటిస్ట్‌ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
IICT
-మొత్తం పోస్టులు: 19
-పోస్టు పేరు: సైంటిస్ట్‌
-అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో ఎమ్మెస్సీ లేదా తత్సమాన సైన్స్‌ విభాగంలో పీహెచ్‌డీ. సంబంధిత/పరిశోధన రంగంలో అనుభవం ఉండాలి.
-ఎంపిక: రాతపరీక్ష/ఇంటర్వ్యూ ద్వారా
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చిరునామా: Section Officer,
-Recruitment Section, CSIR-Indian Institute of Chemical Technology, Uppal Raod, Tarnaka, Hyd - 500 007
-దరఖాస్తులకు చివరితేదీ: జూలై 30
-వెబ్‌సైట్‌ : www.iictindia.org

739
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles