ఐఐఎస్‌ఈఆర్‌లో


Sun,July 7, 2019 01:26 AM

బెర్హంపూర్‌లోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ ఎడ్యుకేషన్‌ &రిసెర్చ్‌ (ఐఐఎస్‌ఈఆర్‌)లో కింది నాన్‌ టీచింగ్‌ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.

-మొత్తం పోస్టులు: 8
-అసిస్టెంట్‌ లైబ్రేరియన్‌-1, అసిస్టెంట్‌ ఇంజినీర్‌-1, సూపరింటెండెంట్‌-1, ఏఎస్‌వో కమ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ మేనేజర్‌-1, జూనియర్‌ ట్రాన్స్‌లేటర్‌
(రాజభాష)-1, అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌-1, జూనియర్‌ సూపరింటెండెంట్‌-1, ల్యాబొరేటరీ టెక్నీషియన్‌-1
-అర్హత: సంస్థ నిబంధనల ప్రకారం
-ఎంపిక: పర్సనల్‌ ఇంటర్వ్యూ ద్వారా
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: జూలై 26
-వెబ్‌సైట్‌: www.iiserb.ac.in

429
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles