మజ్‌గావ్‌డాక్‌లో


Fri,July 5, 2019 01:03 AM

భారత రక్షణ శాఖ పరిధిలోని మజ్‌గావ్ డాక్ షిప్‌బిల్డర్ లిమిటెడ్ (ఎండీఎల్) తాత్కాలిక ప్రాతిపదికన ఖాళీగా ఉన్న రిగ్గర్ & ఎలక్ట్రీషియన్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
MAZAGONDOCK--SHIP
-మొత్తం ఖాళీల సంఖ్య: 366
-విభాగాలవారీగా ఖాళీలు..
-ఎలక్ట్రీషియన్-149 ఖాళీలు (జనరల్-101, ఈడబ్ల్యూఎస్-20, ఓబీసీ-57, ఎస్సీ-20, ఎస్టీ-19)
-రిగ్గర్-217 ఖాళీలు (జనరల్-66, ఈడబ్ల్యూఎస్-14, ఓబీసీ-39, ఎస్సీ-14, ఎస్టీ-12)
-అర్హత: గుర్తింపు పొందిన బోర్డ్/సంస్థ నుంచి ఎనిమిదో తరగతి, పదోతరగతితోపాటు ఎన్‌సీవీటీ లేదా ఎస్‌సీవీటీ సంస్థ నుంచి రిగ్గర్/ఎలక్ట్రీషియన్ ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణత.
-వయస్సు: 2019 జూలై 1 నాటికి 18 నుంచి 38 ఏండ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీలకు ఐదేండ్లు, ఓబీసీలకు మూడేండ్లు, పీహెచ్‌సీలకు పదేండ్ల వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
-ట్రెయినింగ్ పీరియడ్: రెండేండ్లు
-స్టయిఫండ్: స్కిల్డ్ (గ్రేడ్-I) పోస్టులకు రూ. 17,000-64,360/-, సెమీ స్కిల్డ్ (గ్రేడ్-I) పోస్టులకు రూ.13,200-49,910/-
-అప్లికేషన్ ఫీజు: రూ. 100/-
-ఎంపిక: రాతపరీక్ష, ట్రేడ్ టెస్ట్ ద్వారా
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-దరఖాస్తులకు చివరితేదీ: జూలై 26
-ఆన్‌లైన్ ఎగ్జామ్: ఆగస్టు 31
-వెబ్‌సైట్: www.mazagondock.gov.in

581
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles