ఎగ్జిక్యూటివ్ పోస్టులు


Fri,July 5, 2019 01:02 AM

ముంబైలోని భారత ఎంఎస్‌ఎంఈ మంత్రిత్వ శాఖకు చెందిన ఖాదీ & విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ (కేవీఐసీ) ఖాళీగా ఉన్న బ్యాక్‌లాగ్ (ఎస్సీ/ఎస్టీ) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
khadi
-గ్రూప్ బీ, గ్రూప్ సీ పోస్టులు
-మొత్తం పోస్టులు: 119
-విభాగాలవారీగా ఖాళీలు: అసిస్టెంట్ డైరెక్టర్-7, సీనియర్ ఎగ్జిక్యూటివ్-9, ఎగ్జిక్యూటివ్-53, జూనియర్ ఎగ్జిక్యూటివ్-37, అసిస్టెంట్-13
-అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్ డిగ్రీ, మాస్టర్ డిగ్రీ, సీఏ, డిప్లొమా లేదా సంబంధిత సర్టిఫికెట్ కోర్సుల్లో ఉత్తీర్ణత.
-ఎంపిక: కంప్యూటర్‌బేస్డ్ టెస్ట్, ఇంటర్వ్యూ
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-దరఖాస్తులకు చివరితేదీ: జూలై 31
-ఆన్‌లైన్ ఎగ్జామ్: ఆగస్టులో
-వెబ్‌సైట్: www.kvic.org.in

1637
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles