సీఎస్‌ఎంసీఆర్‌ఐలో


Fri,July 5, 2019 12:59 AM

భావ్‌నగర్‌లోని సెంట్రల్ సాల్ట్ అండ్ మెరైన్ కెమికల్స్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (సీఎస్‌ఎంసీఆర్‌ఐ) ఖాళీగా ఉన్న సైంటిస్ట్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
csmcri
-మొత్తం ఖాళీలు: 9 (సైంటిస్ట్-7, సీనియర్ సైంటిస్ట్-2)
-సైంటిస్ట్: 32 ఏండ్లకు మించ రాదు. పే స్కేల్: రూ.90,688/-
-సీనియర్ సైంటిస్ట్: 37 ఏండ్లకు మించరాదు. పే స్కేల్: రూ. 1,04,896/-
-అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత సబ్జెక్టు/బ్రాంచీలో ఎంఈ/ఎంటెక్ లేదా పీహెచ్‌డీ ఉండాలి.
-అప్లికేషన్ ఫీజు: రూ.100/-
-ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా
-దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో
-చివరితేదీ: ఆగస్టు 9
-వెబ్‌సైట్: www.csmcri.org

529
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles