డిప్లొమా కోర్సులు


Thu,July 4, 2019 01:41 AM

భివాడిలోని ఎంఎస్‌ఎంఈ టెక్నాలజీ సెంటర్‌ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి ప్రకటన విడుదల చేసింది.
Tool-Rooms
-కోర్సులు: అడ్వాన్స్‌డ్‌ డిప్లొమా ఇన్‌ టూల్‌&డై మేకింగ్‌ (నాలుగేండ్ల కోర్సు), డిప్లొమా ఇన్‌ మెకట్రానిక్స్‌ (మూడేండ్లు).
-అర్హతలు: కనీసం 50 శాతం మార్కులతో పదోతరగతి ఉత్తీర్ణత. ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 40 శాతం మార్కులు వస్తే సరిపోతుంది. పదోతరగతిలో సైన్స్‌, మ్యాథ్స్‌ సబ్జెక్టులుగా చదివి ఉండాలి.
-వయస్సు: 2019, ఆగస్టు 1 నాటికి 15-19 ఏండ్ల మధ్య ఉండాలి.
-ఎంపిక: ఎంట్రెన్స్‌ టెస్ట్‌ ద్వారా
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: జూలై 23
-వెబ్‌సైట్‌: www.msmebhiwadi.org

1187
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles