సైంటిఫిక్‌ ఆఫీసర్లు


Thu,July 4, 2019 01:40 AM

ముంబైలోని టాటా మెమోరియల్‌ సెంటర్‌ (టీఎంసీ)లో సైంటిఫిక్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.
TMC
-పోస్టులు: సైంటిఫిక్‌ ఆఫీసర్‌ డీ(కంప్యూటేషనల్‌ ఇమేజింగ్‌)-1, అసిస్టెంట్‌ మెడికల్‌ సూపరిండెంట్‌-1, సైంటిఫిక్‌ ఆఫీసర్‌ సీ-1, సైంటిఫిక్‌ ఆఫీసర్‌ (హెమటోపాథాలజీ ల్యాబొరేటరీ)-1, నర్స్‌ -1, సైంటిఫిక్‌ అసిస్టెంట్‌ సీ-1, సైంటిఫిక్‌ అసిస్టెంట్‌ బీ-1, టెక్నీషియన్‌ సీ-1 ఉన్నాయి.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: జూలై 31
-వెబ్‌సైట్‌: www.actres.gov.in

491
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles