టీఎఫ్‌ఆర్‌ఐలో


Thu,July 4, 2019 01:31 AM

ట్రాపికల్‌ ఫారెస్ట్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (టీఎఫ్‌ఆర్‌ఐ)లో కింది ఖాళీల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలైంది.
-టెక్నికల్‌ అసిస్టెంట్‌ (కేటగిరీ-II)- 4
-అర్హతలు: బీఎస్సీ (బాటనీ/బయాలజీ లేదా ఫారెస్ట్రీ) సబ్జెక్టులుగా ఉత్తీర్ణత.
-స్టెనోగ్రాఫర్‌ (గ్రేడ్‌-II)-2 పోస్టులు
-అర్హతలు: ఇంటర్‌తోపాటు స్టెనోగ్రఫీ ఇంగ్లిష్‌/హిందీలో నిమిషానికి 80 పదాల వేగం కలిగి ఉండాలి. కంప్యూటర్‌ అప్లికేషన్స్‌లో సర్టిఫికెట్‌ కలిగి ఉండాలి. ప్రతి పదానికి 5 కీ డిప్రెషన్‌ టైపింగ్‌ స్పీడ్‌ కలిగి ఉండాలి.
-లోయర్‌ డివిజన్‌ క్లర్క్‌ - 10 పోస్టులు
-అర్హతలు: ఇంటర్‌, టైపింగ్‌ ఉండాలి.
-టెక్నీషియన్‌ (పే లెవల్‌-2)- 3 (ఎలక్ట్రికల్‌, ప్లంబర్‌, కార్పెంటర్‌)
-అర్హతలు: పదోతరగతితోపాటు సంబంధిత ట్రేడులో ఐటీఐ ఉత్తీర్ణత.
-డ్రైవర్‌- 2
-అర్హతలు: పదోతరగతితోపాటు వ్యాలిడిటీ ఉన్న మోటార్‌ కారు డ్రైవింగ్‌ లైసెన్స్‌తోపాటు డ్రైవింగ్‌లో కనీసం మూడేండ్ల అనుభవం ఉండాలి.
-ఫారెస్ట్‌ గార్డు-2, మల్టీటాస్కింగ్‌ స్టాఫ్‌-13 ఖాళీలు ఉన్నాయి.
-వయస్సు: 18- 30 ఏండ్ల మధ్య ఉండాలి. ఆయా పోస్టులకు వేర్వేరుగా ఉన్నాయి.
-దరఖాస్తు: వెబ్‌సైట్‌లో
-చివరితేదీ: ఆగస్టు 9
-వెబ్‌సైట్‌: http://tfri.icfre.gov.in

450
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles