ఎన్‌ఐటీలలో పోస్టులు


Thu,July 4, 2019 01:31 AM

నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఎన్‌ఐటీ) పుదుచ్చేరి, తాడేపల్లిగూడెంలో టీచింగ్‌, నాన్‌ టీచింగ్‌, ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.
-పుదుచ్చేరి నిట్‌లో: అసిస్టెంట్‌ లైబ్రేరీ-1, టెక్నికల్‌ అసిస్టెంట్‌ (మెకానికల్‌, ఈసీఈ, ఈఈఈ, సీఎస్‌ఈ, సివిల్‌)-5, సూపరింటెండెంట్‌-2, స్టెనోగ్రాఫర్‌-1, జూనియర్‌ అసిస్టెంట్‌-7, టెక్నీషియన్‌-6, ఆఫీస్‌ అటెండెంట్‌-2 ఖాళీలు ఉన్నాయి.
-దరఖాస్తు: నిర్ణీత నమూనాలో
-చివరితేదీ: ఆగస్టు 1
-వెబ్‌సైట్‌: http://nitpy.ac.in
-తాడేపల్లిగూడెం నిట్‌లో: ఫ్యాకల్టీ పోస్టులు. (అసోసియేట్‌ ప్రొఫెసర్‌, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ (గ్రేడ్‌-1,2)
-విభాగాలు: సివిల్‌ ఇంజినీరింగ్‌, ఎలక్ట్రికల్‌, మెకానికల్‌, ఈసీఈ, మెటలర్జీ అండ్‌ మెటీరియల్‌ ఇంజినీరింగ్‌, కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌, కెమికల్‌, మ్యాథ్స్‌, బయోటెక్నాలజీ, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ.
-అర్హతలు, ఎంపిక తదితర వివరాల కోసం వెబ్‌సైట్‌ చూడవచ్చు.
-వెబ్‌సైట్‌: http://www.nitandhra.ac.in

1020
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles