సర్కారియా కమిషన్ ఏర్పాటైన సంవత్సరం?


Wed,July 3, 2019 01:28 AM

Parliament

1. 17వ లోక్‌సభలో ఎన్డ్డీయేకి ఎన్ని స్థానాలు వచ్చాయి?


1. 351 2. 352 3. 353 4. 354

2. 17వ లోక్‌సభ ఎన్నికలు ఎన్ని విడతలుగా జరిగాయి?


1. 6విడతలు 2. 7దశలు
3. 8విడతలు 4. 5దశలు

3. 2019 లోక్‌సభ ఎన్నికలలో అమేథి స్థానం నుంచి రాహుల్‌గాంధీపై విజయం సాధించినది ఎవరు?


1. నిర్మలా సీతారామన్ 2. సుష్మాస్వరాజ్
3. జయప్రద 4. స్మృతిఇరానీ

4. 17వ లోక్‌సభ ప్రొటెం స్పీకర్‌గా ఎవరు వ్యవహరించారు?


1. వీరేంద్రకుమార్ 2. జేపీ నడ్డా
3. అమిత్‌షా 4. రాజ్‌నాథ్‌సింగ్

5. 17వ లోక్‌సభ ఏ రోజున సమావేశం అయింది?


1.జూన్ 15 2019 2.17 జూన్, 2019
3. 16జూన్, 2019 4.18 జూన్, 2019

6. లోక్‌సభ ప్రొటెం స్పీకర్ చేత ఎవరు ప్రమాణం స్వీకారం చేయిస్తారు?


1. ప్రధానమంత్రి 2. ప్రధాన న్యాయమూర్తి
3. రాష్ట్రపతి 4. స్పీకర్

7. భారతీయ జనతా పార్టీ నూతన కార్యనిర్వహక అధ్యక్షుడిగా ఇటీవల ఎవరు నియమితులయ్యారు?


1. రాజ్‌నాథ్‌సింగ్ 2. జేపీ నడ్డా
3. అమిత్‌షా 4. అరుణ్‌జైట్లీ

8.17వ లోక్‌సభ స్పీకర్‌గా ఎవరు ఎన్నికయ్యారు?


1. వీరేంద్రకుమార్ 2. ఓం బిర్లా
3. సుమిత్రా మహాజన్ 4. ఎవరూ కాదు

9.కేంద్రమంత్రి పదవులు వారి శాఖలను జతపర్చండి


1. హోం శాఖ ఎ. నిర్మలా సీతారామన్
2. రక్షణ శాఖ బి. పీయుష్ గోయల్
3. ఆర్థిక శాఖ సి. అమిత్ షా
4. రైల్వే శాఖ డి. రాజ్‌నాథ్ సింగ్
1. 1-సి, 2-డి, 3-ఎ, 4-బి
2. 1-బి, 2-ఎ, 3-సి, 4-డి
3. 1-సి, 2-బి, 3-డి, 4-ఎ
4. 1-ఎ, 2-సి, 3-బి, 4-డి

10. నితిన్ గడ్కరీ కింది ఏ శాఖను నిర్వహిస్తున్నారు?


1. రక్షణ 2. రోడ్డు, భవనాలు
3. పెట్రోలియం 4. వాణిజ్యం

11. జతపర్చండి


1. బీజేపీ ఎ. 88
2. కాంగ్రెస్ బి. 52
3. వైసీపీ సి. 303
4. టీఆర్‌ఎస్ డి. 151
1. 1-బి, 2-ఎ, 3-సి, 4-డి
2. 1-సి, 2-బి, 3-డి, 4-ఎ
3. 1-ఎ, 2-సి, 3-బి, 4-డి
4. 1-డి, 2-బి, 3-ఎ, 4-సి

12. 17వ లోక్‌సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి పోలైన ఓట్ల శాతం ఎంత?


1. 24.46% 2.16.46% 3. 36.16% 4. 37.46%

13. ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి ఎవరు?


1. ఈటెల రాజేందర్ 2. కొప్పుల ఈశ్వర్
3. ఎర్రబెల్లి దయాకర్ రావు 4. ఎవరూ కారు

14.రెండో సారి ప్రధానమంత్రిగా ఎన్నికైన నరేంద్ర మోదీతో ఎవరు ప్రమాణం చేయించారు?


1. రాష్ట్రపతి 2. స్పీకర్
3. భారత ప్రధాన న్యాయమూర్తి 4. ఉపరాష్ట్రపతి

15.మోడీ ప్రధానమంత్రిగా రెండోసారి ఏ రోజున ప్రమాణ స్వీకారం చేశారు?


1. 30 మే 2019 2. 31 మే 2019
3. 05 జూన్ 2019 4. 01 జూన్ 2019

16. రెండోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టాక మోదీ తొలి విదేశీ పర్యటనకు వెళ్లిన దేశం?


1. ఇంగ్లండ్ 2. బంగ్లాదేశ్
3. శ్రీలంక 4. మాల్దీవులు

17. 17వ లోక్‌సభలో ఎంతమంది మహిళా ఎంపీలు ఉన్నారు?


1. 78 2. 87 3. 97 4. 75

18. ఐదో నీతి ఆయోగ్ సమావేశం ఏరోజున జరిగింది?


1. 16 జూన్ 2019 2. 15 జూన్ 2019
3. 17జూన్ 2019 4. 18జూన్ 2019

19. రాజీవ్‌కుమార్ కింది దేనికి వైస్ చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు?


1. జాతీయ అభివృద్ధి మండలి 2. ట్రిబ్యునళ్లు
3. నీతి ఆయోగ్ 4. ప్రణాళికా సంఘం

20. రాజ్యాంగం గ్యారంటీ ఇచ్చినది..


1. ప్రాథమిక విధులు 2. ప్రాథమిక హక్కులు
3. ఆదేశిక సూత్రాలు 4. ఏదీకాదు

21. లోక్‌సభ స్థానాలు అత్యధికంగా ఉన్న రాష్ట్రం?


1. మహారాష్ట్ర 2. తమిళనాడు
3. పంజాబ్ 4. ఉత్తరప్రదేశ్

22. ఆయా రాష్ర్టాల లోక్‌సభ స్థానాలను జతపర్చండి.


1. తెలంగాణ ఎ. 25
2. ఆంధ్రప్రదేశ్ బి. 17
3. పశ్చిమ బెంగాల్ సి. 28
4. కర్ణాటక డి. 42
1. 1-బి. 2-సి. 3-డి. 4-ఎ
2. 1-ఎ. 2-బి. 3-సి. 4-డి
3. 1-బి. 2-ఎ. 3-డి. 4-సి
4. 1-సి. 2-డి. 3-బి. 4-ఎ

23. ఇటీవల జరిగిన కేంద్రమంత్రివర్గంలో హోంశాఖ సహాయ మంత్రిగా ఎవరు బాధ్యతలు స్వీకరించారు?


1. కిషన్ రెడ్డి 2. బండారు దత్తాత్రేయ
3. లక్ష్మణ్ 4. ఎవరూ కాదు

24.భారత రాజ్యాంగానికి ప్రథమ సవరణ జరిగిన సంవత్సరం?


1. 1950 2. 1951 3. 1955 4. 1960

25. భారతదేశంలో మంత్రిమండలి సమష్టిగా ఎవరికి బాధ్యత వహిస్తుంది?


1. లోక్‌సభ 2. రాజ్యసభ
3. పార్లమెంట్ 4. ఏదీ కాదు

26.లోక్‌సభకు ఎవరు అధ్యక్షత వహిస్తారు?


1. చైర్మన్ 2. స్పీకర్
3. ప్రధాని 4. ఉపరాష్ట్రపతి

27. లోక్‌సభను ఎవరు రద్దు చేస్తారు?


1. ప్రధానమంత్రి 2. స్పీకర్
3. ప్రధాని సలహా మేరకు రాష్ట్రపతి 4. రక్షణమంత్రి

28. ఇద్దరు ఆంగ్లో-ఇండియన్లను రాష్ట్రపతి ఏ సభకు నామినేట్ చేస్తారు?


1. రాజ్యసభ 2. లోక్‌సభ
3. విధానసభ 4. విధానపరిషత్తు

29. 17వ లోక్‌సభ సాధారణ ఎన్నికలు ఎన్ని స్థానాలకు జరిగాయి?


1. 545 2. 543 3. 542 4. 541

30.ఏ రాజ్యాంగ సవరణ ద్వారా ఆస్తిహక్కు ప్రాథమిక హక్కుల జాబితా నుంచి తొలగించారు?


1. 42వ 2. 43వ 3.44వ 4. 48వ

31. ఉమ్మడి పౌరచట్టం కింది ఏ రాష్ట్రంలో అమల్లో ఉంది?


1. ఢిల్లీ 2. రాజస్థాన్ 3. తెలంగాణ 4. గోవా

32. జాతీయ మహిళా కమిషన్ ప్రస్తుత అధ్యక్షురాలు?


1. గిరిజావ్యాస్ 2. జయంతి పట్నాయక్
3. రేఖాశర్మ 4. లలితకుమార మంగళం

33. బంద్‌లు పాటించడం చట్టం వ్యతిరేకం అని తీర్పు ఇచ్చిన మొదటి హైకోర్టు?


1. తెలంగాణ 2. కేరళ
3. ఆంధ్రప్రదేశ్ 4. కర్ణాటక

34.సర్కారియా కమిషన్ ఏర్పాటైన సంవత్సరం?


1. 1962 2. 1983 3. 1987 4. 1989

35.రాజ్యాంగంలోని ఏ భాగం కేంద్రరాష్ర్టాల మధ్య ఆర్థిక సంబంధాలను తెలియజేస్తుంది?


1. XI 2. XII 3. XX 4. XV

36. ప్రాథమిక హక్కులను ఏ దేశ రాజ్యాంగం నుంచి గ్రహించారు?


1. అమెరికా 2. రష్యా
3. కెనడా 4. ఐర్లాండ్

37. జతపరుర్చండి నిబంధన అంశాలు


1. 40 ఎ. ఉభయ సభల సంయుక్త సమావేశం
2. 44 బి. గ్రామపంచాయతీల ఏర్పాటు
3. 108 సి. కామన్ సివిల్ కోడ్
4. 123 డి. రాష్ట్రపతి ఆర్డినెన్స్ జారీ
1. 1-సి, 2-ఎ, 3-బి, 4-డి
2. 1-బి, 2-సి, 3-ఎ, 4-డి
3. 1-డి, 2-బి, 3-సి, 4-ఎ
4. 1-ఎ, 2-డి, 3-బి, 4-సి

38. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మొదటి మహిళ హోంశాఖ మంత్రిగా ఇటీవల ఎవరు నియమితులయ్యారు?


1. రోజా 2. సుచరిత
3. శ్రీవాణి 4. ఎవరూ కాదు

39. ప్రస్తుత తెలంగాణ రాష్ట్రశాసన సభ స్పీకర్ ఎవరు?


1. పోచారం శ్రీనివాసరెడ్డి 2. వేముల వీరేశం
3. రేఖానాయక్ 4. పద్మాదేవేందర్ రెడ్డి

40. లోక్‌సభ సమావేశాలను నిర్వహించడానికి హాజరు కావలసిన కనీస సభ్యుల కోరం ఎంత?


1. మొత్తం సభ్యుల్లో 1/12 వంతు
2. మొత్తం సభ్యులో 1/15 వంతు
3. మొత్తం సభ్యులో 1/10 వంతు
4. అందరూ తప్పనిసరిగా హాజరు కావాలి

41.కింది వాటిలో చట్టం ముందు అందరూ సమానం అని తెలిపే నిబంధన?


1. నిబంధన-14 2. నిబంధన-15
3. నిబంధన-16 4. నిబంధన-17

42. కింది వాటిలో డిజురీ సావరిన్ ఎవరు?


1. ప్రధానమంత్రి 2. రాష్ట్రపతి
3. ముఖ్యమంత్రి 4. ఉపరాష్ట్రపతి

43. సరికాని జతను గుర్తించండి?


1. ఆదేశిక సూత్రాలు- ఐర్లాండ్ రాజ్యాంగం
2. రాష్ట్రపతి అత్యవసర పరిస్థితి, అధికారాలకు సంబంధించిన కొన్ని నిబంధనలు- జర్మనీ రాజ్యాంగం
3. న్యాయసమీక్ష, రాష్ట్రపతిని తొలగించే విధానం- జపాన్ రాజ్యాంగం
4. ప్రాథమిక హక్కులు- అమెరికా రాజ్యాంగం

44. కింది ఏ సభ్యులను గవర్నర్ నియమిస్తే రాష్ట్రపతి తొలగిస్తారు?


1. రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్
2. రాష్ట్ర ఎన్నికల కమిషన్
3. 1, 2 4. ఎవరూ కాదు

45. గ్రామీణ స్వపరిపాలన గురించి రాజ్యాంగంలో ఎక్కడ సూచించబడింది.


1. ప్రాథమిక హక్కులు 2. ఆదేశిక సూత్రాలు
3. రాజ్యాంగంలోని 2వ భాగంలో
4. రాజ్యాంగంలోని 12వ భాగంలో

46. భారత రాష్ట్రపతి ఎన్నికలు ఏ చట్టం ప్రకారం జరుగును?


1. భారత రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నిక చట్టం- 1947
2. భారత రాష్ట్రపతి, ఎన్నిక చట్టం- 1950
3.భారత రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నిక చట్టం-1952
4.ఏది కాదు

47. కవలలుగా పరిగణించే పార్లమెంటరీ కమిటీలు ఏవి?


1. ప్రభుత్వ ఖాతాల సంఘం, అంచనాల సంఘం
2. ప్రభుత్వ ఖాతాల సంఘం, ప్రభుత్వ ఉపక్రమాల సంఘం
3. నిబంధన కమిటీ, అర్జీల కమిటీ
4. అర్జీల కమిటీ, ప్రత్యేక హక్కుల కమిటీ

48. 15వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా హైకోర్ట్ న్యాయమూర్తుల పదవీ విరమణ వయస్సు ఎంత నుంచి ఎంతకు పెంచడం జరిగింది?


1. 58 నుంచి 60 సంవత్సరాలు
2. 60 నుంచి 62 సంవత్సరాలు
3. 60 నుంచి 65 సంవత్సరాలు
4. 62 నుంచి 65 సంవత్సరాలు

49. కేంద్ర సమాచార కమిషన్‌లోని సభ్యులను ఎవరు నియమిస్తారు?


1. రాష్ట్రపతి 2. లోక్‌సభ స్పీకర్
3. ప్రధానమంత్రి 4. ప్రధాన న్యాయమూర్తి

50. రాష్ట్రపతి ఎన్నికకు ఎవరు రిటర్నింగ్ అధికారిగా వ్యవహరిస్తారు?


1. లోక్‌సభ సెక్రటరీ జనరల్
2. రాజ్యసభ సెక్రటరీ జనరల్
3. చీఫ్ ఎలక్షన్ కమీషనర్
4. ఒకసారి లోక్‌సభ సెక్రటరీ జనరల్ మరోసారి రాజ్యసభ సెక్రటరీ జనరల్
ANS
saidul-nayak

449
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles