బార్క్‌లో జేఆర్‌ఎఫ్


Wed,July 3, 2019 12:41 AM

డిపార్ట్‌మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ (డీఏఈ) కి చెందిన బాబా అటామిక్ రిసెర్చ్ సెంటర్(బార్క్) ఖాళీగా ఉన్న జూనియర్ రిసెర్చ్ ఫెలో కోసం ప్రకటన విడుదల చేసింది.
BARC-LOGO
-జూనియర్ రిసెర్చ్ ఫెలో (జేఆర్‌ఎఫ్)
-మొత్తం ఖాళీలు: 25
-అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఫిజిక్స్, కెమిస్ట్రీ, లైఫ్ సైన్సెస్‌ల్లో కనీసం 60 శాతం మార్కులతో ఎమ్మెస్సీ లేదా ఇంటిగ్రేటెడ్ ఎమ్మెస్సీ ఉత్తీర్ణత. యూజీసీ-సీఎస్‌ఐఆర్ నెట్ లేదా జెస్ట్, ఐసీఎంఆర్ జేఆర్‌ఎఫ్, ఐసీఏఆర్ జేఆర్‌ఎఫ్, డీబీటీ-జేఆర్‌బీ బయోటెక్నాలజీ ఎలిజిబిలిటీ టెస్ట్‌లో ఉత్తీర్ణత సాధించాలి.
-స్టయిఫండ్: రెండేండ్ల వరకు రూ. 31,000/-, మూడో ఏడాదిలో ఎస్‌ఆర్‌ఎఫ్‌కు రూ. 35,000/-
-ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: జూలై 12
-ఇంటర్వ్యూ తేదీ: ఆగస్టులో
-వెబ్‌సైట్: https://recruit.barc.gov.in

234
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles