ఫ్యాకల్టీ పోస్టులు


Wed,July 3, 2019 12:40 AM

కేంద్ర మానవ వనపరుల శాఖ పరిధిలో పనిచేస్తున్న రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠం (తిరుపతి) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
RSVP-LOGO
-మొత్తం ఖాళీలు: 42
-టీచింగ్, నాన్ అకడమిక్ పోస్టులు
-పోస్టులు: ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, డిప్యూటీ లైబ్రేరియన్, అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్.
-విభాగాలు: వ్యాకరణం, జ్యోతిషం, యోగా, కంప్యూటర్ సైన్స్ తదితరాలు
-అర్హతలు: సంస్థ నిబంధనల ప్రకారం
-అప్లికేషన్ ఫీజు: రూ. 800/- (ఎస్సీ/ఎస్టీలకు రూ. 200/-)
-ఎంపిక: రాతపరీక్ష/ఇంటర్వ్యూ ద్వారా
-దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో
-చిరునామా: రిజిస్ట్రార్, రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠం, తిరుపతి-517507
-దరఖాస్తులకు చివరితేదీ: ఆగస్టు 9
-వెబ్‌సైట్: http://rsvidyapeetha.ac.in

712
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles