ఐఐసీటీలో సైంటిస్టులు


Wed,July 3, 2019 12:37 AM

హైదరాబాద్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (ఐఐసీటీ)లో ఖాళీగా ఉన్న సైంటిస్ట్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.
IICT-RECRUITMENT
-మొత్తం పోస్టుల సంఖ్య: 19 (సైంటిస్ట్ -13, సీనియర్ సైంటిస్ట్-4, ప్రిన్సిపల్ సైంటిస్ట్-2)
-అర్హత: కెమికల్ ఇంజినీరింగ్‌లో ఎంఈ/ఎంటెక్ లేదా పాలీమర్ కెమిస్ట్రీలో పీహెచ్‌డీ లేదా తత్సమాన సైన్స్ విభాగంలో పీహెచ్‌డీ ఉండాలి.
-వయస్సు: 2019 జూలై 30 నాటికి సైంటిస్టుకు 32 ఏండ్లు, సీనియర్ సైంటిస్ట్‌కు 37 ఏండ్లు, ప్రిన్సిపల్ సైంటిస్టుకు 45 ఏండ్లకు మించరాదు.
-అప్లికేషన్ ఫీజు: రూ. 100/-
-ఎంపిక: పర్సనల్ ఇంటర్వ్యూ
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: జూలై 30
-ఆన్‌లైన్ హార్డ్‌కాపీలకు చివరితేదీ: ఆగస్టు 14
-వెబ్‌సైట్ : www.iictindia.org

228
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles