ఎస్‌పీఎంసీఐఎల్‌లో


Wed,July 3, 2019 12:34 AM

న్యూఢిల్లీలోని సెక్యూరిటీ ప్రింటింగ్ & మింటింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎస్‌పీఎంసీఐఎల్) ఖాళీగా ఉన్న టెక్నికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది.
SPMCIL-LOGO
-మొత్తం పోస్టులు: 23
-పోస్టు పేరు: టెక్నికల్ ఆఫీసర్
-అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత బ్రాంచీల్లో బీఈ/బీటెక్ ఉత్తీర్ణత.
-వయస్సు: 2019 జూలై 31 నాటికి 30 ఏండ్లకు మించరాదు.
-అప్లికేషన్ ఫీజు: జనరల్/ఓబీసీలకు రూ. 400/-, మిగతావారికి రూ. 100/-
-ఎంపిక: ఆన్‌లైన్ టెస్ట్, ఇంటర్వ్యూ
-దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో.
-చివరితేదీ: జూలై 31
-వెబ్‌సైట్: www.spmcil.com.

264
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles