ప్రాజెక్టు సైంటిస్టులు


Thu,June 20, 2019 12:52 AM

చెన్నైలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ (ఎన్‌ఐఓటీ)లో ప్రాజెక్టు సైంటిస్టుతోపాటు పీఏ, పీటీ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.
niot

పోస్టులు-ఖాళీలు:

-ప్రాజెక్టు సైంటిస్ట్ (సివిల్-9, ఫిజికల్ ఓషనోగ్రఫీ-3, నేవల్ ఆర్కిటెక్ట్/ఓషన్ ఇంజినీరింగ్-1, మెకానికల్-9, ఈసీఈ&ఈఐ-2, ఈఈఈ-1)
-ప్రాజెక్టు సైంటిఫిక్ అసిస్టెంట్ (మెకానికల్-10, సివిల్-12, ఈఈఈ-2, ఈసీఈ/ఈఐ-1)
-ప్రాజెక్టు టెక్నీషియన్- (మెషినిస్ట్-/ఫిట్టర్, వెల్డర్)-6 ఖాళీలు
-ప్రాజెక్టు టెక్నీషియన్ (ఎలక్ట్రికల్/ఎలక్ట్రానిక్స్/ఇన్‌స్ట్రుమెంటేషన్)-4 ఖాళీలు ఉన్నాయి.
-అర్హతలు, వయస్సు, జీతభత్యాల వివరాల కోసం వెబ్‌సైట్ చూడవచ్చు.
-ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: జూలై 3
-వెబ్‌సైట్: www.niot.res.in

544
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles