బామర్ లారీస్‌లో


Thu,June 20, 2019 12:49 AM

ప్రభుత్వ రంగ సంస్థ బామర్ లారీస్ కంపెనీ లిమిటెడ్‌లో కింది పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.
balmer-lawries
-పోస్టు: హెడ్ (టెక్నికల్ సర్వీస్)-1, డిప్యూటీ మేనేజర్ (టెక్నికల్ సర్వీస్)-1, డిప్యూటీ మేనేజర్ (రైల్వే&డిఫెన్స్)-1, డిప్యూటీ మేనేజర్ (ఇండస్ట్రియల్ సేల్స్)-1, అసిస్టెంట్ మేనేజర్ (మార్కెటింగ్)-3, అసిస్టెంట్ మేనేజర్ (ఐటీ)-1, అసిస్టెంట్ మేనేజర్ (సేల్స్)-1 ఖాళీ ఉన్నది.
-దరఖాస్తు: వెబ్‌సైట్‌లో
-చివరితేదీ: జూలై 5
-వెబ్‌సైట్: www.balmerlawrie.com

569
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles