ఫైన్ ఆర్ట్స్ ప్రవేశపరీక్ష


Wed,May 22, 2019 12:37 AM

-ఫైన్ ఆర్ట్స్ & డిజైన్ ఎంట్రెన్స్ ఎగ్జామ్
-ఈ ప్రవేశపరీక్ష-2019 ద్వారా ఈ కింది కోర్సుల్లో అడ్మిషన్ కల్పిస్తారు.
-బ్యాచిలర్ ఆఫ్ డిజైన్ (ఇంటీరియర్ డిజైన్)
-బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ (బీఎఫ్‌ఏ)
-విభాగాలు: అప్లయిడ్ ఆర్ట్స్, పెయింటింగ్, స్కల్‌ప్చర్ & యానిమేషన్, ఫొటోగ్రఫీ, )
-కోర్సువ్యవధి: నాలుగేండ్లు
-అర్హత: ఇంటర్/తత్సమాన పరీక్ష పాస్.
-అప్లికేషన్ ఫీజు: జనరల్/బీసీలకు రూ.1200/-(ఎస్సీ, ఎస్టీలకు రూ. 600/-)
-ఎంపిక: ఎంట్రెన్స్ పరీక్ష ద్వారా
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-దరఖాస్తులకు చివరితేదీ: జూన్ 15
-ప్రవేశపరీక్ష తేదీ: జూన్ 29, 30
-వెబ్‌సైట్: http://jnafau.ac.in

322
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles