సీవోఈలో 8వ తరగతి ప్రవేశాలు


Thu,May 16, 2019 01:40 AM

TSWREIS
కరీంనగర్ అలగనూర్‌లోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీవోఈ)లో 8వ తరగతిలో ప్రవేశాలతోపాటు రాష్ట్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో 6-9 తరగతుల్లో ఖాళీల భర్తీకి ప్రవేశ ప్రకటన విడుదలైంది.

- 8వ తరగతి: 2019-20 విద్యాసంవత్సరానికి కరీంనగర్ అలగనూర్‌లోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో ప్రవేశాలు. ఈ ప్రవేశాలకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల విద్యార్థులు అర్హులు.
- పూ 8వ తరగతికి 7వ తరగతి ఉత్తీర్ణులైన వారు అర్హులు.
- 6 నుంచి 9వ తరగతి: రాష్ట్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో బ్యాక్‌లాగ్ ఖాళీలు. ఈ ఖాళీలకు ఆయా జిల్లాల అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.
- ఎంపిక: ప్రవేశపరీక్ష ద్వారా
- ప్రవేశపరీక్ష తేదీ: జూన్ 9
- పూర్తి వివరాల కోసం వెబ్‌సైట్/ దగ్గర్లోని టీఎస్‌డబ్ల్యూఆర్ పాఠశాల /కాలేజీల్లో సంప్రదించాలి.
- దరఖాస్తు: ఆన్‌లైన్‌లో 18 నుంచి ప్రారంభం
- చివరితేదీ: మే 27
- వెబ్‌సైట్: www.tswreis.in

300
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles