జూనియర్ అకడమిక్ అసోసియేట్లు


Thu,May 16, 2019 01:35 AM

IGNOU
ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ (ఇగ్నో)లో జూనియర్ అకడమిక్ అసోసియేట్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.

- పోస్టు: జూనియర్ అకడమిక్ అసోసియేట్
- జీతం: నెలకు రూ. 30,000-35,000/-
- అర్హతలు: కనీసం 55 శాతం మార్కులతో పీజీ లేదా ప్రథమశ్రేణిలో బీటెక్ ఉత్తీర్ణత. కనీసం ఆరునెలలపాటు ఓపెన్, దూరవిద్యా విధానంలో పనిచేసి ఉండాలి. ఇంగ్లిష్, హిందీలో మంచి పరిజ్ఞానం ఉండాలి.
- దరఖాస్తు: ఈ మెయిల్ ద్వారా
- చివరితేదీ: మే 25
- వెబ్‌సైట్: http://ignou.ac.in

275
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles