ఐఐటీ ఢిల్లీలో కన్సల్టెంట్లు


Thu,May 16, 2019 01:32 AM

న్యూఢిల్లీలో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)లో ప్రాజెక్టు కన్సల్టెంట్, మేనేజర్ తదితర పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.

- పోస్టులు: ప్రాజెక్టు కన్సల్టెంట్-1, ప్రాజెక్టు ప్లానింగ్ మేనేజర్-1, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (సివిల్)-2, ఏఈఈ (సివిల్)-1, ఆర్కిటెక్ట్-1, జూనియర్ ఇంజినీర్ (సివిల్/ఎలక్ట్రికల్)-6 ఖాళీలు ఉన్నాయి.
- అర్హతలు, ఎంపిక వివరాలు వెబ్‌సైట్‌లో చూడవచ్చు.
- దరఖాస్తు: ఆన్‌లైన్‌లో, చివరితేదీ: మే 20
- వెబ్‌సైట్: http://iitd.ac.in

168
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles