గ్రాడ్యుయేట్ అప్రెంటిస్


Thu,May 16, 2019 01:31 AM

బెంగళూరులోని డిఫెన్స్ బయోఇంజినీరింగ్ అండ్ ఎలక్ట్రోమెడికల్ ల్యాబొరేటరీ (డీఈబీఈఎల్)లో గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.

గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌షిప్

- డీఈబీఈఎల్ సంస్థ డీఆర్‌డీవో పరిధిలో పనిచేస్తుంది.
- అర్హతలు: సంబంధిత బ్రాంచీలో బీఈ/బీటెక్ ఉత్తీర్ణత.
- మొత్తం ఖాళీలు: 10
- విభాగాల వారీగా: మెకానికల్ ఇంజినీరింగ్-4, ఎలక్ట్రానిక్స్/ఈసీఈ-2, బయోమెడికల్-1, కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్-1, బయోటెక్నాలజీ-2 ఖాళీలు ఉన్నాయి.
- స్టయిఫండ్: నెలకు రూ.4984/-
- కాలవ్యవధి: ఏడాది
- ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా
- దరఖాస్తు: మెయిల్ (hrd@debel.drdo.in)కు పంపాలి
- చివరితేదీ: జూన్ 7
- వెబ్‌సైట్: https://www.drdo.gov.in

192
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles