ఐఐటీ బాంబేలో


Thu,May 16, 2019 01:30 AM

ముంబైలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)లో కింది పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.

- పోస్టులు: అసిస్టెంట్ రిజిస్ట్రార్-3, అడ్మినిస్ట్రేటివ్ సూపరింటెండెంట్-12, జూనియర్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్-5, అసిస్టెంట్ (ఎడిటోరియల్) -2 పోస్టులు ఉన్నాయి.
- అర్హతలు, వయస్సు, ఎంపిక తదితర వివరాల కోసం వెబ్‌సైట్ చూడవచ్చు.
- దరఖాస్తు: ఆన్‌లైన్‌లో, చివరితేదీ: మే 20
- వెబ్‌సైట్: http://www.iitb.ac.in

190
Tags

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles