ఎన్‌ఐహెచ్‌లో


Wed,May 15, 2019 01:37 AM

ఉత్తరాఖండ్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హైడ్రాలజీ ఖాళీగా ఉన్న కింది పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది.

- మొత్తం ఖాళీలు : 20
- సీనియర్ ప్రోగ్రామ్ ఆఫీసర్-1, రిసెర్చ్ అసోసియేట్-3, జేఆర్‌ఎఫ్-10, సీనియర్ రిసెర్చ్ ఫెలో-3, రిసోర్స్ పర్సన్ (జూనియర్)-2, ప్రాజెక్టు/పీల్డ్ అసిస్టెంట్-1
- అర్హత: బీఈ/బీటెక్ లేదా ఎంఈ/ఎంటెక్, పీజీ,/పీహెచ్‌డీ ఉండాలి. సంబంధిత సబ్జెక్టులో నెట్ లేదా గేట్ ఉత్తీర్ణత సాధించాలి.
- ఎంపిక: ఇంటర్వ్యూ, దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో
- ఇంటర్వ్యూతేదీ: మే 23, 24
- వెబ్‌సైట్: www.nihroorkee.gov.in

189
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles