నిమ్‌హాన్స్‌లో 115 ఖాళీలు


Tue,May 14, 2019 12:32 AM

nimhans-building
బెంగళూరులోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ & న్యూరో సైన్సెస్ (నిమ్‌హాన్స్) ఖాళీగా ఉన్న నర్సింగ్ ఆఫీసర్, అసిస్టెంట్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది.

- మొత్తం ఖాళీలు: 115
- నర్సింగ్ ఆఫీసర్-91 (జనరల్-45, ఈడబ్ల్యూఎస్-9, ఓబీసీ-21, ఎస్సీ-11, ఎస్టీ-5)
- అర్హత: ఇంటర్ ఉత్తీర్ణతతోపాటు ఏ గ్రేడ్ నర్సుగా రిజిస్టరైనవారు లేదా బీఎస్సీ నర్సింగ్ ఉత్తీర్ణులైనవారు అర్హులు.
- జూనియర్ సెక్రటేరియల్ అసిస్టెంట్-24 (జనరల్-14, ఈడబ్ల్యూఎస్-2, ఓబీసీ-3, ఎస్సీ-3, ఎస్టీ-2)
- అర్హత: ఇంటర్ లేదా తత్సమాన పరీక్ష ఉత్తీర్ణత
- ఎంపిక: ఆన్‌లైన్ పరీక్ష/స్కిల్ టెస్ట్ ద్వారా
- దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
- దరఖాస్తులకు చివరితేదీ: జూన్ 29
- వెబ్‌సైట్: www.nimhans.ac.in

198
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles