టీహెచ్‌ఎస్‌టీఐలో


Tue,May 14, 2019 12:30 AM

ఫరీదాబాద్‌లోని ట్రాన్స్‌లేషన్ హెల్త్‌సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్‌స్టిట్యూట్ (టీహెచ్‌ఎస్‌టీఐ) ఖాళీగా ఉన్న రిసెర్చ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

- పోస్టు పేరు: రిసెర్చ్ ఆఫీసర్
- అర్హత: బయోటెక్నాలజీ/లైఫ్ సైన్సెస్/మైక్రోబయాలజీ/బయోమెడికల్ సైన్సెస్‌లో పీహెచ్‌డీ ఉత్తీర్ణత.
- ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా
- దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌లో
- ఇంటర్వ్యూ తేదీ: మే 24
- వెబ్‌సైట్: www.thsti.res.in

155
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles