ఐసీఎస్‌ఐలో ఎగ్జిక్యూటివ్‌లు


Sun,May 12, 2019 01:31 AM

icsi
న్యూఢిల్లీలోని ది ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రెటరీస్ ఆఫ్ ఇండియా తాత్కాలిక ప్రాతిపదికన ఖాళీగా ఉన్న కింది పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది.

- మొత్తం ఖాళీలు: 52
- అడ్మినిస్ట్రేటర్ (సీఆర్‌సీ)-1 పోస్టు
- అర్హత: పోస్టు గ్రాడ్యుయేట్ డిగ్రీ లేదా మేనేజ్‌మెంట్‌లో డిప్లొమా లేదా ఐసీఎస్‌ఐలో మెంబర్‌గా సభ్యత్వం ఉండాలి.
- ఫ్లోర్ మేనేజర్ (సీఆర్‌సీ)-1 పోస్టు
- అర్హత: బ్యాచిలర్ డిగ్రీతోపాటు సబంధిత రంగంలో అనుభవం ఉండాలి.
- సీఆర్‌సీ ఎగ్జిక్యూటివ్-50 పోస్టులు
- అర్హత: ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రెటరీస్ ఆఫ్ ఇండియా (ఐసీఎస్‌ఐ)లో మెంబర్‌గా సభ్యత్వం ఉండాలి.
- వయస్సు: 2019 మే 1 నాటికి 32 ఏండ్లకు మించరాదు.
- పేస్కేల్: సీఆర్‌సీ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు రూ. 40,000/-, సీఆర్‌సీ ఫ్లోర్ మేనేజర్‌కు రూ. 75,000/-, సీఆర్‌సీ అడ్మినిస్ట్రేటర్‌కు రూ. 1,25,000/-
- ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా
- దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
- దరఖాస్తులకు చివరితేదీ: మే 24
- వెబ్‌సైట్: www.icsi.edu

278
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles