ఐఐఎఫ్‌ఎంలో ఎఫ్‌పీఎం


Sun,May 12, 2019 01:29 AM

IIFM
భోపాల్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ మేనేజ్‌మెంట్ (ఐఐఎఫ్‌ఎం) లో ఫెలో ప్రోగ్రాం ఇన్ మేనేజ్‌మెంట్ ప్రవేశాల కోసం నోటిపికేషన్ విడుదల చేసింది.

- ఫెలో ప్రోగ్రామ్ ఇన్ మేనేజ్‌మెంట్
- కాల వ్యవధి: నాలుగేండ్లు
- ఫెలోషిప్: మొదటి రెండేండ్లు నెలకు రూ. 16,000/-, తర్వాత రెండేండ్లు నెలకు రూ. 19,000/- చెల్లిస్తారు. వీటితోపాటు కంటిన్‌జెన్సీ గ్రాంట్ కింద ఏడాదికి రూ. 35,000/- ఇస్తారు.
- అర్హతలు: బ్యాచిలర్ డిగ్రీ లేదా మాస్టర్స్ డిగ్రీ/పీజీతోపాటు యూజీసీ/సీఎస్‌ఐఆర్ జేఆర్‌ఎఫ్, నెట్/గేట్, ఐసీఏఆర్ నెట్‌లో ఉత్తీర్ణత.
- వయస్సు: 45 ఏండ్లకు మించరాదు.
- ఎంపిక: రాతపరీక్ష, ప్రజెంటేషన్/ పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా
- దరఖాస్తు: ఆఫ్‌లైన్ ద్వారా
- దరకాస్తులకు చివరితేదీ: మే 31
- వెబ్‌సైట్: www.iifm.ac.in

228
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles