సీసీఆర్‌ఏఎస్‌లో


Sun,May 12, 2019 01:27 AM

ccras
న్యూఢిల్లీలోని సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రిసెర్చ్ ఆయుర్వేదిక్ సైన్సెస్ వివిధ విభాగాల్లో తాత్కాలిక ప్రాతిపదికనఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

- మొత్తం ఖాళీలు: 9
- సీనియర్ రిసెర్చ్ ఫెలో, జూనియర్ కన్సల్టెంట్, డాటా ఎంట్రీ ఆపరేటర్
- అర్హతలు: సంబంధిత విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత.
- ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా
- దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో. నిర్ణీత నమూనాలో దరఖాస్తులను నింపి ఇంటర్వ్యూ రోజున పర్సనల్ అధికారి వద్ద హాజరుకావాలి
- ఇంటర్వ్యూ తేదీ: మే 14
- వెబ్‌సైట్: www.ccras.nic.in

196
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles