మహింద్రా ఇకోల్ సెంట్రలే


Sun,May 12, 2019 01:25 AM

హైదరాబాద్‌లోని మహింద్రా ఇకోలే సెంట్రలే 2019-23కిగాను బీటెక్ కోర్సుల్లో ప్రవేశాల కోసం మొదటి దశ కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నది.

- కోర్సు పేరు: నాలుగేండ్ల బీటెక్
- విభాగాలు: ఈసీఈ, సీఎస్‌ఈ, మెకానికల్, సివిల్
- ప్రతి విభాగంలో 60 చొప్పున మొత్తం 240 సీట్లు ఉన్నాయి.
- అర్హత: కనీసం 60 శాతం మార్కులతో ఇంటర్‌తోపాటు జేఈఈ మెయిన్-2019లో అర్హత సాధించాలి.
- దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
- కౌన్సిలింగ్ తేదీ: మే 12
- వెబ్‌సైట్: www.mahindraecolecentrale.edu.in

273
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles