ఐఐపీఏలో


Sun,May 12, 2019 01:24 AM

న్యూఢిల్లీలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్‌లో ఖాళీగా ఉన్న కింది పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.


- మొత్తం ఖాళీలు: 7
- జూనియర్ కౌన్సిలర్-6
- ట్రెయినింగ్ అసిస్టెంట్-1
- అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత సబ్జెక్టు నుంచి బ్యాచిలర్ డిగ్రీ/పీజీ డిగ్రీ ఉత్తీర్ణత. సంబంధిత విభాగంలో అనుభవం ఉండాలి
- పే స్కేల్: రూ. 18,340/-, (ట్రెయినింగ్ అసిస్టెంట్‌కు రూ. 19,760/-)
- ఎంపిక: పర్సనల్ ఇంటర్వ్యూ
- దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో
- ఇంటర్వ్యూతేదీ: మే 15
- వెబ్‌సైట్: www.iipa.org.in

293
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles