సీనియర్ రెసిడెంట్లు


Thu,May 9, 2019 11:47 PM

PGIMER
చండీగఢ్‌లోని పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ & రిసెర్చ్ (పీజీఐఎంఈఆర్) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న సీనియర్ రెసిడెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

- మొత్తం పోస్టులు: 90 (జనరల్-37, ఈడబ్యూఎస్-6, ఓబీసీ-30, ఎస్సీ-9, ఎస్టీ-8)
- పోస్టు పేరు: సీనియర్ రెసిడెంట్
విభాగాలు: అనెస్థేషియా, అనాటమీ, బయోకెమిస్ట్రీ, కమ్యూనిటీ మెడిసిన్, డెర్మటాలజీ, ఈఎన్‌టీ, ఫోరెన్సిక్ మెడిసిన్, జనరల్ సర్జరీ, హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్, ఇంటర్నల్ మెడిసిన్, మెడికల్ మైక్రోబయాలజీ, న్యూక్లియర్ మెడిసిన్, ఓ అండ్ జీ, ఓరల్ హెల్త్ సైన్స్ సెంటర్, కన్జర్వేటివ్ అండ్ ఎండోడొంటిక్స్, పెడోడొంటిక్స్ అండ్ ప్రివెంటివ్ డెంటిస్ట్రీ, ఆర్థోడొంటిక్స్, ఓరల్ సర్జరీ, ఆర్థోపెడిక్స్, పాథాలజీ, పీడియాట్రిక్, ఫార్మకాలజీ, ఫిజికల్ అండ్ రిహాబిలిటేషన్ మెడిసిన్ రేడియో డయాగ్నసిస్, రేడియోథెరఫి, రినాల్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జరీ, ట్రాన్స్‌ప్యూజన్ మెడిసిన్ తదితర విభాగాలు
- అర్హత: ఎంబీబీఎస్‌తోపాటు సంబంధిత స్పెషాలిటీలో పీజీ ఉత్తీర్ణత. పీజీఐఎంఈఆర్ నిబంధనలను అనుసరించి అనుభవం ఉండాలి.
- ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా
- దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో
చిరునామా: O/o Administrative Officer, Recruitment Cell, PGIMER, Sector-12, Chandigarh.
- దరఖాస్తులకు చివరితేదీ: మే 27
- వెబ్‌సైట్: www.pgimer.edu.in.

224
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles