ఇంజినీర్స్ ఇండియా లిమిటెడ్‌లో


Thu,May 9, 2019 11:45 PM

eil-engineers
న్యూఢిల్లీలోని ఇంజినీర్స్ ఇండియా లిమిటెడ్ ఖాళీగా ఉన్న కింది పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.

- సీనియర్ మేనేజర్-1
- హెచ్‌ఆర్ ఆఫీసర్-2
- అర్హత: సంస్థ నిబంధనల ప్రకారం
- ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా
- దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
- దరఖాస్తులకు చివరితేదీ: మే 26
- వెబ్‌సైట్: www.engineersindia.com

277
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles