సిండికేట్ బ్యాంకులో ఆఫీసర్లు


Thu,May 9, 2019 11:41 PM

Syndicate
బెంగళూరులోని సిండికేట్ బ్యాంకు వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న స్పెషలిస్ట్ ఆఫీసరు పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది.

- మొత్తం పోస్టులు : 14 (అసిస్టెంట్ మేనేజర్-6, మేనేజర్-8)
- అర్హత: బ్యాంకు నిబంధనల ప్రకారం
- దరఖాస్తు: ఆన్‌లైన్‌లో లేదా మెయిల్ (horecruitments@syndicatebank.co.in)
- దరఖాస్తులకు చివరితేదీ: మే 22
- వెబ్‌సైట్: www.syndicatebank.in

290
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles