రైట్స్ లిమిటెడ్‌లో


Thu,May 9, 2019 11:38 PM

RITES
మినిస్ట్రీ ఆఫ్ రైల్వే పరిధిని రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనామిక్ సర్వీస్ (రైట్స్) లిమిటెడ్‌లో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ రెసిడెంట్ ఇంజినీర్, మేనేజర్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.

- మొత్తం పోస్టుల సంఖ్య: 21 (అసిస్టెంట్ రెసిడెంట్ ఇంజినీర్-16, మేనేజర్-5)
- అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా బోర్డు నుంచి సివిల్ ఇంజినీరింగ్ బ్రాంచీలో బీఈ/బీటెక్ లేదా డిప్లొమా, సంబంధిత ఇంజినీరింగ్ విభాగంలో బీఎస్సీ లేదా బీఈ/బీటెక్ ఉత్తీర్ణత. సంబంధిత విభాగంలో అనుభవం ఉండాలి.
- పేస్కేల్: రూ. 70,000-2,00,000/-
- ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా
- దరఖాస్తు: ఆన్‌లైన్ లో
- దరఖాస్తులకు చివరితేదీ: మే 28 (మేనేజర్ పోస్టులకు మే 21)
- వెబ్‌సైట్: www.rites.com

273
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles