సీఐఏబీలో పీహెచ్‌డీ


Thu,May 9, 2019 11:36 PM

ciab
మొహాలీలోని సెంటర్ ఆఫ్ ఇన్నోవేటివ్ అండ్ అప్లయిడ్ బయోప్రాసెసింగ్ (సీఐఏబీ) 2019-20కిగాను పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌లో ప్రవేశాల కోసం ప్రకటన విడుదల చేసింది.

- కోర్సు పేరు: పీహెచ్‌డీ ప్రోగ్రామ్
- అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత సబ్జెక్ట్‌లో మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత.
- వయస్సు: 28 ఏండ్లకు మించరాదు.
- ఎంపిక: రాతపరీక్ష/ఇంటర్వ్యూ ద్వారా
- దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
- దరఖాస్తులకు చివరితేది: జూన్ 10
- వెబ్‌సైట్: www.ciab.res.in

203
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles