నాబార్డ్‌లో 87 మేనేజర్ పోస్టులు


Thu,May 9, 2019 01:48 AM

నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ & రూరల్ డెవలప్‌మెంట్‌లో మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
NABARD
-పోస్టు: గ్రేడ్ ఏ అసిస్టెంట్ మేనేజర్ (రూరల్ డెవలప్‌మెంట్ బ్యాంకింగ్ సర్వీస్)
-ఖాళీల సంఖ్య- 79
-అర్హతలు: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి కనీసం 50 శాతం మార్కులతో డిగ్రీ లేదా పీజీ లేదా పీహెచ్‌డీ ఉత్తీర్ణత. ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీ అభ్యర్థులైతే 45 శాతం మార్కులతో ఉత్తీర్ణత లేదా డిగ్రీతోపాటు సీఏ/సీఎస్
-లేదా డిగ్రీతోపాటు రెండేండ్ల పీజీడిప్లొమా ఇన్ మేనేజ్‌మెంట్ లేదా ఫుల్‌టైం ఎంబీఏ ఉత్తీర్ణత.
-వయస్సు: 21- 30 ఏండ్ల మధ్య ఉండాలి.
-పోస్టు: గ్రేడ్ బీ మేనేజర్ (రూరల్ డెవలప్‌మెంట్ బ్యాంకింగ్ సర్వీస్)
-ఖాళీల సంఖ్య-8
-అర్హతలు: మేనేజర్ (జనరల్)కు కనీసం 60 శాతం మార్కులతో డిగ్రీ ఉత్తీర్ణత. ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీలు అయితే 55 శాతం మార్కులతో ఉత్తీర్ణత. ఇతర విభాగాలకు సంబంధిత సబ్జెక్టులో డిగ్రీ ఉత్తీర్ణత. పూర్తి వివరాలు వెబ్‌సైట్‌లో చూడవచ్చు.
-వయస్సు: 21- 35 ఏండ్ల మధ్య ఉండాలి. రిజర్వ్‌డ్ వర్గాలకు నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
-ఎంపిక: పై రెండు పోస్టులకు మూడుదశల్లో ఉంటుంది. ప్రిలిమినరీ, మెయిన్, ఇంటర్వ్యూ ద్వారా.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో మే 10 నుంచి ప్రారంభం
-చివరితేదీ: మే 26
-పూర్తి వివరాల కోసం
వెబ్‌సైట్: https://www.nabard.org

439
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles