సౌత్ ఇండియన్ బ్యాంక్‌లో


Thu,May 9, 2019 01:43 AM

సౌత్ ఇండియన్ బ్యాంక్‌లో ఆఫీసర్స్/ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.
south-indian-bank
-పోస్టు: ఆఫీసర్స్/ఎగ్జిక్యూటివ్స్
-మొత్తం ఖాళీలు-29
విభాగాల వారీగా ఖాళీలు,అర్హతలు:
-ఫారెక్స్/ట్రెజరీ
-ఖాళీలు-5
-అర్హతలు: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత. మూడేండ్ల నుంచి 15 ఏండ్ల అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు.
-వయస్సు: స్కేల్-3 పోస్టులకు 35 ఏండ్లు, స్కేల్-4 పోస్టులకు 40 ఏండ్లు మించరాదు.
-ప్రొబేషనరీ మేనేజర్ (ఐటీ)/సీనియర్ మేనేజర్ (ఐటీ)‚
-ఖాళీల సంఖ్య-14
-అర్హతలు: కనీసం 60 శాతం మార్కులతో బీటెక్/బీఈ (సీఎస్/ఐటీ/ఈసీ/ఈఈఈ) లేదా ఎంసీఏ/ఎమ్మెస్సీ (ఐటీ/సీఎస్) ఉత్తీర్ణత.
-ప్రొబేషనరీ పీరియడ్- ఏడాది
-వయస్సు: 40 ఏండ్లు మించరాదు. ఎస్సీ, ఎస్టీలకు ఐదేండ్లు మినహాయింపు ఉంటుంది.
-పోస్టు: క్రెడిట్
-ఖాళీల సంఖ్య -10
-అర్హతలు: కనీసం 60 శాతం మార్కులతో అగ్రికల్చర్/తత్సమాన కోర్సులో బీఎస్సీ/ఎమ్మెస్సీ ఉత్తీర్ణతతోపాటు అనుభవం ఉండాలి.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: మే 18
-వెబ్‌సైట్: https://www.southindianbank.com

307
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles