బార్క్‌లో డ్రైవర్ పోస్టులు


Thu,May 9, 2019 01:41 AM

మైసూర్‌లోని బాబా అటామిక్ రిసెర్చ్ సెంటర్ (బార్క్)లో డ్రైవర్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.
BARC
-పోస్టు: డ్రైవర్-కమ్-పంప్ ఆపరేటర్-కమ్-ఫైర్‌మ్యాన్
-ఖాళీల సంఖ్య: 3
-పేస్కేల్: నెలకు రూ.21,700+ అర్హత కలిగిన ఇతర అలవెన్సులు ఇస్తారు.
-అర్హత: ఇంటర్ (సైన్స్)లో కెమిస్ట్రీ ఒక సబ్జెక్టుగా కనీసం 50 శాతం మార్కులతో ఉత్తీర్ణతతోపాటు వ్యాలిడిటీ ఉన్న హెవీ వెహికిల్ డ్రైవింగ్ లైసెన్స్, ఏడాది డ్రైవింగ్ అనుభవం ఉండాలి. సర్టిఫికెట్ కోర్సు ఇన్ ఫైర్ ఫైటింగ్ ఎక్విప్‌మెంట్స్ కలిగి ఉండాలి.
-శారరీక ప్రమాణాలు: నిర్దేశిత ప్రమాణాలు ఉండాలి.
-వయస్సు: 18-25 ఏండ్ల మధ్య ఉండాలి.
-దరఖాస్తు: నిర్ణీత నమూనాలో
-చివరితేదీ: మే 31
-వెబ్‌సైట్: http://www.barc.gov.in

287
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles