మేనేజ్‌లో ఫ్యాకల్టీలు


Thu,May 9, 2019 01:38 AM

హైదరాబాద్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్ ఎక్స్‌టెన్షన్ మేనేజ్‌మెంట్ (మేనేజ్) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఫ్యాకల్టీల కోసం దరఖాస్తులు కోరుతుంది.
-మేనేజ్‌మెంట్ ట్రెయినింగ్, కన్సల్టెన్సీ, మేనేజ్‌మెంట్ ఎడ్యుకేషన్, రిసెర్చ్, సమాచార సేవల గురించి మెలకువలను నేర్పించడానికి 1987లో ఏర్పాటుచేశారు.
-పోస్టు పేరు: టీచింగ్ ఫ్యాకల్టీ
-విభాగాలు: ఫైనాన్స్, మార్కెటింగ్, క్వాంటిటేటివ్ సబ్జెక్టులు
-అర్హతలు: ఐఐఎం, ఎక్స్‌ఎల్‌ఆర్‌ఐ తదిరత సంస్థల్లో చదివినవారు తమ రెజ్యూమే పీజీడీఎం (ఏబీఎం) ప్రిన్సిపల్ కోఆర్డినేటర్‌కు పంపాలి.
-ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-దరఖాస్తులకు చివరితేదీ: మే 20
-వెబ్‌సైట్: www.manage.gov.in

263
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles